Home » MLA Jaggareddy
టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. వారు చిట్ చాట్ లో మాట్లాడారు. కూల్చేస్తాం, పెల్చేస్తాం అని అనొద్దని మీ రేవంత్ రెడ్డికి చెప్పొచ్చు కదా? అని జీవన్ రెడ్డి అన్నారు. ఆయన వ్యాఖ్యలకు జ�
లిక్కర్ స్కాం కంటే... ఫామ్‌హౌజ్ డీల్ పెద్ద స్కామ్
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని వ్యాఖ్యానించారు. తన స్థానంలో సంగారెడ్డి కార్యకర్తలకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు.
అనుమతి నిమిత్తం ఓయూకి బయలుదేరిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అడ్డుకున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్లి తీరుతామని అన్నారు
తెలంగాణ వచ్చాక ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించినవో చెప్పాలన్నారు. జీవితాంతం సోనియా రాహుల్ కాళ్లు కడిగి, నీవు నీళ్లు చల్లుకోవాలని సూచించారు.
ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల త్యాగం మరవలేమని అన్నారు. రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకువస్తామని చెప్పారు. రాజకీయాలకు సంబంధం లేకుండా యూనివర్సిటీకి వెళ్తారని పేర్కొన్నారు.
రేవంత్ ఝలక్.. అనే పోస్ట్‌పై జగ్గా రెడ్డి సీరియస్!
కాంగ్రెస్ సీనియర్ల సమావేశంపై గాంధీభవన్‌లో అధికార ప్రతినిధులు ప్రెస్‌మీట్ పెట్టి... మంత్రి హరీశ్‌రావుతో వీహెచ్ భేటీ తర్వాతే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారంటూ కామెంట్స్ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు వీ హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు సోమవారం సుదీర్ఘ సమావేశంలో పాల్గొన్నారు.
సోనియా గాంధీ, రాహుల్ లను కలిసాకే నా రాజీనామా నిర్ణయం గురించి చెబుతానని జగ్గారెడ్డి తెలిపారు.