MLA Mumtaz Ahmed Khan

    లక్కీ ఛాన్స్: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ అహ్మద్‌ఖాన్

    January 5, 2019 / 11:43 AM IST

    హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ఖరారు చేశారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ముంతాజ్ ఖానే సీనియర్. దీంతో ఆయనకు ఆ పదవిని అప్పగించారు. ముంతాజ్ ఖాన్ చార్మిన

10TV Telugu News