Home » mla qouta
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం(మార్చి 12) జరిగే ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నామంటూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. టీఆర్‌ఎస్ తీరుకు నిరసనగానే ఎన్నికలను బాయ్ కాట్ చేస్తున్నామని పీస