Home » MLA Sanjay
ప్రతిపక్షంలో పదేండ్లు కష్టపడి పనిచేస్తే.. తీరా ఇప్పుడు తినే టైంలో మరొకడు వస్తే ఊకుంటామా? అంటూ కామెంట్స్ చేశారు.
మొదటిసారి చాకచక్యంగా వ్యవహరించినప్పటికి...రాను రాను ఇద్దరి మధ్య తలెత్తే విభేధాలను మంత్రిగా లక్ష్మణ్ ఎలా సెట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Padi Kaushik Reddy : రైతు భరోసా అడిగినందుకే గొడవ
తాము రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమాతో రైతులను ఆదుకున్నామని తెలిపారు. రైతును ఓటు అడిగే హక్కు తమకే ఉందని, కాంగ్రెస్ కు లేదన్నారు.