Home » mla velagapudi ramakrishna babu follower eegala satyam
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు ఈగల సత్యం వేధింపులు తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. బాకీ డబ్బుల కోసం ఈగల సత్యం వేధింపులకు పాల్పడినట్టు తె�