Home » MLA Velampalli Srinivasarao
టీడీపీ శ్రేణులు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ శ్రేణులకు వైసీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
విజయవాడలో ప్రజాధరణ లేకపోవడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి జనాలను పాదయాత్రకు రప్పించారని ఎద్దేవా చేశారు. జగన్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి టీడీపీ నుంచి వైసీపీలో చేరారని శ్రీనివాసరావు తెలిపారు.