Home » MLC Candidate
సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు తాను మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చానని చెప్పారు.
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజును అభ్యర్థిగా ఎంపిక చేసింది.
జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేశారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైయస్సార్సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యన్నారాయణను ఎంపిక చేశారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైయస్సార్సీపీ అభ్యర్థిగా బొత్స సత్యన్నారాయణను ఎంపిక చేశారు.