-
Home » MLC Election Results 2023
MLC Election Results 2023
MLC Election Results 2023 : ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలపై కేసులు పెట్టిన పోలీసులు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించటంతో టీడీపీ నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. సంబరాలు చేసుకునే టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. గుడివాడలో టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టారు. మా విధులకు ఆటంకం కలిగించారంటూ మాజీ ఎమ�
MLC Election Results 2023 : ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా.. మొత్తం మూడు స్థానాల్లో రెండు చోట్ల విజయం
ఆంధ్రప్రదేశ్ లో మూడు గ్రాడ్యుయేట్ స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు
MLC Election Results 2023 : రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20వేలు చెల్లని ఓట్లు .. వైసీపీకి షాకిచ్చిన గ్రాడ్యుయేట్లు
రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20వేలు చెల్లని ఓట్లు పడ్డాయి.. ఈ ఎన్నికల్లో వైసీపీకి గ్రాడ్యుయేట్లు షాకి టీడీపీకి పట్టం కడుతున్నారు. అలా టీడీపీ విజయం దిశగా దూసుకుపోతున్న క్రమంలో చెల్లని ఓట్లలో ఎక్కువగా వైసీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డికి పడ�
MLC Election Results 2023: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా..‘జైలు నుండి వచ్చిన సైకోల పాలనకు చరమగీతం’ అంటూ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు
ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. దీంతో టీడీపీ నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. అశోక్ గజపతిరాజు బంగ్లాలో టీడీపీ నేతలు గెంతులు వేస్తు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అశోక్ జగపతిరాజు మాట్లాుడతూ.. జైలు ను�
MLC Election Results 2023 : పవన్ కళ్యాణ్ మాట నిజమైంది.. ఈ ఎన్నికలు శుభపరిణామం.. గంటా శ్రీనివాసరావు
వైసీపీ వ్యతిరేక ఓటు చీలినివ్వనన్న పవన్ కళ్యాణ్ మాట ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజమైంది అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
MLC Election Results 2023: తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ఏవీఎన్ రెడ్డి విజయం
ఉమ్మడి రంగారెడ్డి - ఉమ్మడి మహబూబ్ నగర్ - హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపర్చిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు. ప్రత్యర్థి పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై సుమారు 1,150 ఓట్ల తేడాతో ఏవీఎన్ రెడ్డి