Home » MLC Iqbal
హిందూపురం వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. నేతల మధ్య విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణలతో హిందూపురంలో ఉద్రిక్తత నెలకొంది.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. మరి YCP తరపున పెద్దలసభకు వెళ్లేదెవరు? జగన్ ఎవరిని ఎంపిక చేస్తారు? ప్రీతి అదానీ,అడ్వకేట్ నిరంజన్ రెడ్డి,నటుడు అలీ,ఎమ్మెల్సీ ఇక్బాల్ పేర్లు వినిపిస్తున్నాయి.
another shock for mla balakrishna: అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మరో షాక్ తగిలింది. హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత పి.రంగనాయకులు వైసీపీలో చేరారు. మంగళవారం(ఫిబ్రవరి 23,2021) రాత్రి ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఆయన వైసీపీ
అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీలో గ్రూపు రాజకీయాలు బైటపడ్డాయి. ఎమ్మెల్సీ ఇక్బాల్, పార్లమెంట్ ఇన్ చార్జ్ నవీన్ నిచ్చల్ మధ్య విభేదాలు బైటపడ్డాయి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు రెండు గ్రూపులుగా చీలిపోయారు. దీంతో ఒక వర్గానికి..మరో వర్గానికి మధ్�