Home » mlc kalvakuntla kavitha
ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఉదయం 11గంటలకు హైదరాబాద్లోని ఆమె నివాసంలో సీబీఐ విచారించనుంది. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని ఇప్పటికే సీబీఐ సమాచారం అందించింది.
ధర్మపురి స్ఫూర్తిగా వచ్చే ఏడాది నుంచి బతుకమ్మ, దసరా నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా కోలాట పోటీ లు నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.
తెలంగాణ పూల పండుగ బతుకమ్మ విశ్వ వేదికపై గొప్పతనాన్ని చాటేందుకు సిద్దమైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మరోసారి బతుకమ్మ పండుగ ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) వివాదాలకు టీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెక్ పెట్టారు. హెచ్సీఏ అధ్యక్షుడు అజరుద్దీన్, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ వర్గాల మధ్య కవిత సయోధ్య కుదిర్చినట్టు తెలిసింది. హైదరాబాద్ ల�