Home » MLC Kavitha
నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు వేస్తున్నారు. ఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల కస్టడీ విధించారు నాగ్ పాల్.
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కీలక అంశాలు ఇలా ఉన్నాయి.
ఈడీ.. బిజెపి పొలిటికల్ వింగ్ లా పనిచేస్తోంది. ఈడీ అవాస్తవ ప్రకటనలు విడుదల చేస్తుంది.
కస్టడీలో ఉన్న 7 రోజుల్లో ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కుటుంబ సభ్యులు కవితను కలిసేందుకు పర్మిషన్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు.
మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ తో పాటు 15మందిని అరెస్ట్ చేశాం.
ఈడీ అరెస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యాయపోరాటం చేయనున్నారు. సుప్రీంకోర్టులో ఆమె రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈడీ కార్యాలయానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు కవితను పరామర్శించారు. ఆమెకు ధైర్యం చెప్పారు.
MLC Kavitha: కవితను కలవడానికి ముందు సుప్రీంకోర్టు న్యాయవాదులను కలిశారు కేటీఆర్.
Liquor Scam Case: ఆప్ నేతలతో 100 కోట్ల రూపాయల ముడుపుల డీల్ చేసింది కవితనే అని రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది.