Home » MLC Nagababu
నాగబాబు కూడా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక వెళ్లి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా కొణిదెల నాగబాబు నేడు ప్రమాణ స్వీకారం చేసారు. ఎమ్మెల్యే విభాగంలో శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన నాగబాబుతో మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు నాగబాబ�