Home » MLC T20
కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) కు మేజర్ లీగ్ క్రికెట్లో ఘోర పరాభవం ఎదురైంది. 156 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు చెందిన లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్ (Los Angeles Knight Riders)50 పరుగులకే ఆలౌట్ అయ్యింది.