Home » MMTS Incident
పోలీసులను యువతి తప్పుదోవ పట్టించడంతో దాదాపు 100 మంది అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు.
కొంపల్లి సమీపంలో రైలు బ్రిడ్జి దగ్గర ఆమె పడిపోయింది. యువతికి తీవ్ర గాయాలయ్యాయి.