వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ చూస్తుండగానే దారుణ రీతిలో దాడికి దిగారు. ఫిరోజ్ అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్నాడు. అయితే నసీం ఆ మూకకు పూర్తిగా చిక్కిపోయారు. కర్రలతో నసీంను విపరీతంగా కొట్టారు. అనంతరం అదే మూక నసీంను పోలీసులకు అప్పగించారు
హిందువులు, ముస్లింలు వేర్వేరు కాదని.. భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటే అని, ముస్లిం సమాజానికి హిందుత్వ వ్యతిరేకంగా కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.
మూకదాడులు భారత సంస్కృతి కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మూకదాడులు సహా హింస ఏరూపంలో ఉన్నా అది గర్హనీయమని, మూకదాడుల పదం ఎంతమాత్రం భారత్కు పొసగదని భగవత్ అన్నారు. మూకదాడులు పరాయి సంస్కృతి అని అన్నారు. మూకదాడులు వంటి కొన్ని సామాజిక హి�