Trai Data : దేశీయ టెలికం దిగ్గజాల మధ్య తీవ్ర పోటి నెలకొంది. రిలయన్స్ జియోతో పాటు ఇతర పోటీదారులైన భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా ఒకదానికొకటి పోటీపడుతున్నాయి.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావమే చూపుతోంది. ఇప్పటికే పలు రంగాలు కుదేలయ్యాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. ముందు ముందు మరిన్ని వ్యవస్థలపై కరోనా ప్రభావం చూపనుంది. కాగా, కరోనా వైరస్ కట్