Trending
-
Home » Mobile Data Save
Mobile Data Save
మీ మొబైల్ డేటా ఇట్టే అయిపోతుందా? ప్లాన్ మార్చకుండానే డేటా సేవ్ చేసే బిగ్ సీక్రెట్..
April 15, 2026 / 03:56 PM IST
Tech Tips in Telugu : చాలా యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో మొబైల్ డేటాను వాడేస్తుంటాయి. డేటా వేగంగా అయిపోతుంది. డేటాను సేవింగ్ చేసేందుకు సెట్టింగ్స్‌లోకి వెళ్లీ మొబైల్ డేటాను డిసేబుల్ చేయండి.