mobile payment 

    మొబైల్ పేమెంట్స్ ఈజీ : గూగుల్ Play Storeలో షియోమీ Mi Pay యాప్

    October 28, 2019 / 11:07 AM IST

    చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ ప్రవేశపెట్టిన డిజిటల్ పేమెంట్స్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లోకి వచ్చేసింది. అదే.. Mi Pay డిజిటల్ పేమెంట్స్ యాప్. ఈ యాప్ ఇప్పటివరకూ Mi స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం ప్లే స్టోర్ లో కూడా అందుబాటులోకి వచ్

10TV Telugu News