-
Home » Mobile Phone Blast
Mobile Phone Blast
బాబోయ్.. బాంబుల్లా పేలుతున్న ఫోన్లు.. బీకేర్ ఫుల్.. యువకుడి ప్యాంటు జేబులో పేలిన ఫోన్
July 16, 2025 / 12:41 AM IST
ప్యాంట్ జేబులో ఉన్న ఫోన్ బాంబులా పేలిపోయిన ఘటన కలకలం రేపింది.
వంట చేస్తూ ఫోన్ చూస్తున్నాడు.. ఇంతలో ఘోరం జరిగిపోయింది..
November 3, 2024 / 09:28 PM IST
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
Mobile Phone Explodes : బాబోయ్.. బాంబులా పేలిన సెల్‌ఫోన్, 8ఏళ్ల చిన్నారి మృతి
April 25, 2023 / 08:16 PM IST
Mobile Phone Explodes : సెల్ ఫోన్ ఓ చిన్నారిని బలితీసుకుంది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. సెల్ ఫోన్ పేలి ఆదిత్యశ్రీ అనే చిన్నారి మరణించింది.
Phone Blast : బాబోయ్.. ఛార్జింగ్‌లో ఉండగా పెద్ద శబ్దంతో పేలిపోయిన ఫోన్, ముగ్గురికి తీవ్ర గాయాలు
April 16, 2023 / 11:01 PM IST
Phone Blast : ఫోన్ పేలి గుడిసెలో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా ముగ్గురు మంటల్లో చిక్కుకున్నారు. తీవ్రంగా గాయపడ్డారు.
Mobile Phone Blast : బాబోయ్.. మాట్లాడుతుండగా పెద్ద శబ్దంతో పేలిపోయిన మొబైల్ ఫోన్
January 6, 2023 / 11:34 PM IST
అమ్రోహాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మొబైల్ ఫోన్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. తాను 4 నెలల క్రితం రూ.16వేలు పెట్టి ఫోన్ కొన్నానని బాధితుడు తెలిపాడు. దీనికి సంబంధించిన బిల్లు రసీదు కూడా అతడు చూపించాడు.