Home » mobile phones tapping
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. సాధ్యం కాని విషయాలను కూడా తనకు తోచిన విధంగా చెబుతున్నారు. తాజాగా ఏపీలోని జగన్ సర్కార్ కుప్పకూలుతుందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయ్యింది. ఏ విధంగా చూసినా �