-
Home » Mobile Prices Hike
Mobile Prices Hike
బిగ్ బ్రేకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు.. మొబైల్ డేటా, కాలింగ్ ఇక కష్టమే.. ఎప్పటినుంచంటే?
January 21, 2026 / 02:41 PM IST
Mobile Prices Hike : జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా యూజర్లకు షాకింగ్ న్యూస్.. త్వరలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు 15 శాతం వరకు పెరగనున్నాయి. ఈ పెంపు జూన్ 2026 నాటికి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.