-
Home » mobile repair shop
mobile repair shop
అరే ఏంట్రా బాబు ఇది..! మొబైల్ షాపులో పొట్టు పొట్టు కొట్టుకున్నరు.. వీడియో వైరల్
July 3, 2024 / 08:34 AM IST
హైదరాబాద్ అమీర్ పేట ప్రాంతంలో ఓ మొబైల్ రిపేర్ షాపులో కొందరు వ్యక్తులు వీరంగం సృష్టించారు. షాపు నిర్వాహకుడితోపాటు, షాపులోని సిబ్బందిపై దాడికి దిగారు.