Home » Model Schools
మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో 100 సీట్లు, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.