Home » Moderna CEO Stéphane Bancel
కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచం కుదేలైంది. ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీసింది కరోనా. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఉపాధి లేక బతికే దారి తెలీక అనేకమంది ఉసురు తీసుకుంటున్నారు. ఇలా ఎందరో జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపింది కరోనా.
Moderna : ప్రపంచాన్ని పట్టిపీడుస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్నీ ఆశగా ఎదురుచూస్తున్నాయి. డజన్ల కొద్ది కరోనా వ్యాక్సిన్లు ట్రయల్స్ దశకు చేరుకున్నప్పటికీ కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంద�