Home » Modi Cabinet expansion
మోదీ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత గతేడాది జూలై 7న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ సమయంలో 12 మంది మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించారు. కొత్తవారికి మంత్రివర్గంలో చోటు లభించింది.
కేబినెట్ విస్తరణ :ఊహించని మార్పులు
భారతీయ జనతా పార్టీ యువనేత జి. కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ నుంచి తొలి కేంద్ర కేబినెట్ మంత్రి పదవి కిషన్ రెడ్డికి దక్కింది. జనతా పార్టీ నుంచి కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైంది.. స్టూడెంట్ లీడర్ ను
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మోదీ తన మంత్రివర్గాన్ని అతి త్వరలో విస్తరించనున్నట్టు తెలుస్తోంది.
కేంద్రంలోని ప్రధాని మోడీ మంత్రివర్గం విస్తరణ శ్రావణ మాసంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. శ్రావణ మాసం ఆగస్టులో ముగుస్తుంది. ఈ క్రమంలోనే కేబినెట్ విస్తరణ ఆగస్టు రెండవ వారంలో జరగవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ విస్తరణకు శ్రావణ �