Modi Diwali Celebration With Soldiers

    LOCలో జవాన్లతో దీపావళి జరుపుకోనున్న ప్రధాని మోదీ

    November 11, 2023 / 10:48 AM IST

    ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది కూడా దీపావళి పండుగను జవాన్లతో కలిసి జరుపుకోనున్నారు. దేశ భధ్రత కోసం తమ ప్రాణాల్ని పణంగా పెట్టే ఆర్మీ జవాన్లతో కలిసి ప్రధాని దీపావళి వేడుకల్ని జరుపుకోనున్నారు.

10TV Telugu News