Home » #modi job do
modi దేశంలో నిరుద్యోగ యువకుల సంఖ్య పెరిగిపోతుంది. చదువులు పూర్తి చేసుకున్న యువతకు ఉద్యోగాలు కరువయ్యాయి. దేశం మొత్తంమీద ఉద్యోగుల సంఖ్య 40.6 కోట్లు కాగా..వారిలో 30 ఏళ్లలోపు వారు కేవలం ఐదో వంతు మాత్రమే ఉన్నారు. అంటే ప్రతి ఐదుగురిలో ఒక్కరు మాత్రమే యువత