-
Home » Modi Letter
Modi Letter
భారత్‌కు రండి.. సునీత విలియమ్స్‌కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ..
March 18, 2025 / 03:10 PM IST
తాను అమెరికా పర్యటనలు చేస్తున్న సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బైడెన్‌ను కలిసినప్పుడు సునీతా విలియమ్స్ యోగక్షేమాల గురించి ఆరా తీశానని అన్నారు.