Home » Modi Tweets
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్టర్ హ్యాక్ అయ్యింది. బిట్ కాయిన్ లు కొనాలంటూ...ఆగంతుకులు ట్వీట్ చేశారు. బిట్ కాయిన్ లు లీగల్ చేశామంటూ...మెసేజ్ లు చేయడం కలకలం రేపుతుతోంది.
తెలుగు రాష్ట్రాలలో నేడు పర్యటిస్తున్న నరేంద్రమోడీ అంతకుముందుగా ట్విట్టర్ ద్వారా తన పర్యటన వివరాలను వెల్లడించారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న మోడీ ఇక్కడి ప్రజలను ఉద్దేశించి తెలుగులో ట్వీట�