Mogpal

    మోగ్పాల్ తహసీల్దార్ కార్యాలయానికి తాళం

    May 15, 2019 / 10:06 AM IST

    నిజామాబాద్ జిల్లా మోగ్పాల్ తహసీల్దార్ కార్యాలయానికి తాళం పడింది. కార్యాలయం అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని తాళం వేసింది. రెవెన్యూ సేవలు నిలిచిపోవడంతో మండల ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఏడాది నుంచి అద్దె చెల్లించడం లేదని యజమాని వాపోయింది. ఇ�

10TV Telugu News