Mohali Cricket Stadium

    స్టేడియం గ్యాలరీ నుంచి పాక్ క్రికెటర్ల ఫొటోలు తొలగింపు

    February 18, 2019 / 06:33 AM IST

    పుల్వామా దాడితో దేశం మొత్తం పాకిస్థాన్‌ పై ప్రతీకారంతో రగిలిపోతోంది. పాక్ కోరలు పీకేందుకు అన్ని ప్రయత్నాలు జరుుతున్నాయి. ఈ సమయంలో పంజాబ్ క్రికెట్ అసోషియేషన్(PAC) తీసుకొన్న నిర్ణయం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంల�

10TV Telugu News