Home » Mohammad Shareef
Mohammad Shareef : ఎంతో మందికి సేవ చేశారు. ఎవరూ లేని వారు చనిపోతే..దగ్గరుండి..అంత్యక్రియలు జరిపించారు. ఒకటి..కాదు..రెండు కాదు..ఏకంగా..25 ఏళ్లలో 25 వేల అనాథ మృతదేహాలకు దహన సంస్కారాలు చేయించారు. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం..పద్మ శ్రీ అవార్డుకు ఎంపికైనట్లు