Home » Mohan Babu attack on journalist
తెలంగాణ ఏ చిన్న ఘటన జరిగినా.. వరుస పెట్టి మాట్లాడే రాజకీయ నాయకులు జర్నలిస్ట్ పై దాడి ఘటనపై మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు.
సినీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గత కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. క్రమంలో పోలీసులు మోహన్ బాబుకు మరో షాకిచ్చారు.