Home » Mohan babu daughter
సీనియర్ నటుడు మోహన్ బాబు కూతురిగా టాలీవుడ్లో అడుగుపెట్టింది మంచు లక్ష్మి.
పేరుకు వారసురాలిగానే ఇండస్ట్రీలోకి వచ్చినా తనకంటూ స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఉండాలని తపనపడే నటి మంచు లక్ష్మి. సహజంగా సినీ ఇండస్ట్రీలోని కుటుంబం నుండి కొత్తగా వచ్చే యువ నటులెవరైనా తొలి సినిమా అంటే హీరో, హీరోయిన్లుగానే అటెంప్ట్ చేస్తారు. కానీ, ల�