సనాతన ధర్మం మన దేశంలో ఏళ్ల తరబడి సుసంపన్నంగా ఉందని..భారత దేశం ఎంతో గొప్ప మాతృభూమి అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాతో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సమావేశమయ్యారు. గంటకుపైగా చర్చలు జరిపారు.
మహిళలను గౌరవించే విషయంలో తాలిబన్లకు, ఆర్ఎస్ఎస్కు పెద్ద తేడా లేదని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.
మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ని కలిశారు.
మరో వివాదానికి తెరసీంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో కనిపిస్తోన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ సారి నేషనలిజం అనే పదాన్ని ఎక్కడా పలకవద్దంటూ అంటూ ప్రజలకు పిలపునిచ్చారు. నేషనలిజం పదంపై తీవ్ర అభ్యంతరా�