Home » Mohan Krishna’s Gang Leader movie
ఖాళీగా తిరిగే ఒక యువకుడు రైతుల గిట్టుబాటు ధర పోరాటంలో పాల్గొని ఏ రేంజ్ లో ఫైట్ చేశాడు అనేదే ఈ సినిమా కథ.
ప్రస్తుతం ఒక చిన్న పాయింట్ ను తీసుకొని సినిమా తీస్తున్న ఈ రోజుల్లో ఒక కొత్త కథను సెలెక్ట్ చేసుకొని ఒక రైతు మీద, ఫ్రెండ్స్ మీద, రాజకీయం, స్నేహం ఇలా ఒక ఐదు బర్నింగ్ ఇష్యుస్ గురించి ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది.