Mohinder Goyal

    AAP MLA పై అత్యాచారం ఆరోపణలు

    March 7, 2019 / 09:48 AM IST

    ఢిల్లీలో అధికార పార్టీ ఆప్‌కు చెందిన ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డారు. ఆయనపై రేప్ కేసు నమోదు కావడం హస్తినలో సంచలనం సృష్టిస్తోంది. తనపై రిథాల ఎమ్మెల్యే మెహిందర్ గోయల్ తనపై అత్యాచారం జరిపాడని ఓ మహిళ ముందుకొచ్చింది. ప్రశాంత్ విహార్ పీఎస్‌లో మార

10TV Telugu News