-
Home » Mojtaba Khamenei
Mojtaba Khamenei
మోజ్తబా ఖమేనీకి సంబంధించిన సంచలన వీడియో రిలీజ్ చేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ కథనాలకు చెక్
August 9, 2026 / 11:32 AM ISTMojtaba Khamenei : ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ అనారోగ్యంతో ఉన్నారని.. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు ఇరాన్ ప్రభుత్వం చెక్ పెట్టింది.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం.. అధికారిక ప్రకటనపై తీవ్ర ఉత్కంఠ!
August 8, 2026 / 09:12 PM ISTఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei)ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం కలకలం రేపుతోంది.
పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం.. అమెరికాతో చర్చలకు ఇరాన్ రెడీ..!
March 24, 2026 / 06:50 PM ISTఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై తలపెట్టిన దాడులను ఐదు రోజులు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నెతన్యాహు చనిపోయారా? 3 వారాలుగా యుద్ధం జరుగుతున్నా కనిపించని ఇజ్రాయెల్ ప్రధాని
March 14, 2026 / 07:10 PM ISTఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఉనికిపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వార్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ ఇద్దరు నేతలు బహిరంగంగా ఎక్కడా కనిపించింది లేదు.
తొలి ప్రసంగంలోనే.. అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్.. హర్ముజ్ జలసంధిపై సంచలన ప్రకటన
March 12, 2026 / 10:41 PM ISTయుద్ధంలో నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తామని, గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 28 నాటి దాడిలో ఖమేనీ మృతి చెందగా మొజ్తాబా తీవ్రంగా గాయపడినట్లు ప్రచారం జరిగింది.