Home » Mollywood MeToo
మలయాళీ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుపై అగ్రహీరో మోహన్‌లాల్ ఎట్టకేలకు స్పందించారు.
మహిళా నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో మాలీవుడ్‌లో సీన్ సితార అవుతోంది. లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన హేమ కమిటీ రిపోర్టు మలయాళ సినిమా ఇండస్ట్రీనీ వణికిస్తోంది.