Monday Corona update

    Corona Update : దేశంలో 8 వేలకు దిగొచ్చిన కరోనా కేసులు

    November 22, 2021 / 11:44 AM IST

    దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఆదివారం కరోనా కేసులు 8 వేలకు దిగివచ్చాయి. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో 8488 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

10TV Telugu News