Home » Monday night
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణం బంగంగాలోని ఓ అపార్ట్మెంట్లో కారు దగ్దమైంది. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో ఘటన స్థలికి చేరుకొని కారును పరిశీలించారు.
ఎక్కడో ఒక చోట తాకుతూ…అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. చేష్టలు మరింత అధికమయ్యాయి. చివరకు లైంగికంగా వేధించిన తండ్రిని హతమార్చారు కుమార్తెలు. తల్లి లేని లోటు..కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఈ విధంగా ప్రవర్తించడాన్ని తట్టుకోలేకపోయారు. ఆత్�