-
Home » money secure
money secure
వదంతులు నమ్మొద్దు: ఎల్ఐసీ గురించి వస్తున్న వార్తలు ఫేక్
October 10, 2019 / 04:34 AM IST
భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ పై ఆ సంస్థ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు అన్నీ అవాస్తవం అని వెల్లడించింది కంపెనీ. వదంతులను నమ్మొద్దని ప్రకటించిన ఎల్ఐసీ.