Home » Mongolia vs Indonesia
చైనాలోని హాంగ్జౌ నగరంలో ఆసియా క్రీడలు సెప్టెంబర్ 23 శనివారం నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. అయితే.. అంతకంటే ముందే క్రికెట్, వాలీబాల్, బీచ్ వాలీబాల్, ఫుట్‌బాల్‌తో సహా పలు క్రీడలు ప్రారంభం అయ్యాయి.