Home » Monitor X 27 Specifications
OnePlus Monitors Sale : ప్రముఖ చైనీస్ టెక్నాలజీ దిగ్గజం వన్ప్లస్ (OnePlus) స్మార్ట్ఫోన్ కంపెనీ అదిరే ఆఫర్లను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైడ్ రేంజ్ ప్రీమియం, మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లను అందిస్తున్న వన్ప్లస్ PC యాక్ససరీస్ మార్కెట్లోను అడుగుపెట్టింది.