Home » Monkeypox Case
విజయవాడలో ఓ చిన్నారికి మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో మంకీపాక్స్ కేసుగా వైద్యులు భావిస్తున్నారు.
దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు కావటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంకీపాక్స్ టెస్టులు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మంకీపాక్స్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా వైద్య శాఖ ఆధ్వర్యంలో చర
దక్షిణాఫ్రికాలో మూడో వ్యక్తికి మంకీపాక్స్ వచ్చినట్లు గుర్తించారు. స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన 42ఏళ్ల టూరిస్ట్ కు వైరస్ లక్షణాలు ఉన్నట్లు లింపోపో ప్రాంతంలోని హెల్త్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
మంకీపాక్స్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచంలోని 29దేశాల్లో ఈ వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అత్యధికంగా వ్యాపించే ఆఫ్రికా దేశాలతో పాటు ఇతర దేశాల్లో దాదాపు వెయ్యి కేసులు బయటపడినట్లు డబ్ల్యూహెచ్ఓ నివేదికలు తెలిపాయి.
ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తొలికేసు బయటపడిన బ్రిటన్ నుంచి ఈ వ్యాధి వివిధ దేశాలకు అత్యంత వేగంగా విస్తరిస్తోంది. గత వారం స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికాలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. తాజాగా...
మంకీపాక్స్.. అరుదైన, ప్రమాదకరమైన వైరస్. ఇటీవల ఐరోపాలోని పలు దేశాల్లో ఈ మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. యూకే సహా పోర్చుగల్, స్పెయిన్ వంటి దేశాల్లో ఈ వైరస్ బయటపడింది. అమెరికాలో గతేడాదికూడా ఈ కేసులు
రెండు దశాబ్దాల తర్వాత అమెరికాలో అరుదైన 'మంకీ పాక్స్' మరోసారి కల్లోలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితం నైజీరియా నుంచి తిరిగొచ్చిన టెక్సాస్‌కి చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం అతణ్ని డల్లాస్‌లోని ఓ ఆస్పత్రిలో ఐసోలేషన్ల