Home » monkeys
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులు గెలుపుకోసం ప్రజలకు అనేక హామీలు ఇస్తుంటారు. ఇందులో ముఖ్యంగా..
శనివారం ఇంటి బయట ఉన్న రాజవ్వను కోతులు తరమడంతో భయపడి ఏం చేయాలో తోచక ఆమె అక్కడే ఉన్న చేదబావిలో దూకేశారు. బావిలో నీళ్ల వరకు వెళ్లి పక్కనున్న రాయిపై నిలబడి రక్షించాలంటూ కేకలు వేశారు.
మెడికల్ షాప్ సిబ్బంది నిర్లక్ష్యంతో షటర్ లో ఇరుక్కుని ఓ కోతి మృతి చెందింది.
జంతువులకు, మనుషులకు చాలా దగ్గర సంబంధం ఉందని తేల్చారు. ఇందులోని 1శాతం జన్యువుల్లో కణాల కార్యకలాపాలను నియంత్రించే ప్రొటీన్ ఉత్పత్తి జరుగుతున్నట్లు గుర్తించారు.
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ఏకంగా తన దేశపు జంతువుల్ని కూడా అమ్మేసుకోవటానికి సిద్ధపడుతోంది. శ్రీలంకలో మాత్రమే కనిపించే అరుదైన కోతుల్ని లంక ప్రభుత్వం చైనాకు ఎగుమతి చేయాలని యోచిస్తోంది.చైనా అడిగింది..లంక ఇవ్వాలని యోచిస్త�
నర్సవ్వ అనే 70 ఏళ్ల వృద్ధురాలు శుక్రవారం ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె కూతురు ఒక పెళ్లి వేడుక కోసం వెళ్లడంతో నర్సవ్వ ఇంటి వద్ద ఒంటరిగా ఉండిపోయింది. ఇంటి బయట నర్సవ్వ పాత్రలు శుభ్రం చేస్తుండగా 20కిపైగా ఉన్న కోతుల గుంపు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఆ �
చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అరుదైన జీవ జాతులను అక్రమంగా తరలిస్తూ ఓ స్మగ్లర్ పట్టుపడ్డాడు. అతని రెండు బ్యాగుల్లో అరుదైన పాములు, కోతులు, తాబేళ్లను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో పెద్ద గ్యాంగ్ వార్ జరిగింది. వివాదం ఏంటో తెలియదు కానీ, అప్పటిదాకా కలిసున్న గ్రూపులు రెండు వర్గాలు విడిపోయాయి. గోడలెక్కి మరీ కలబడ్డాయి. బిడ్డలను ఎత్తుకుని మరీ ఫైటింగ్ చేశాయి.
పాతకాలంలో ఒక సామెత ఉంది. కోతి నుంచి పుట్టాడు మానవుడు అని... కానీ ఈ సోషల్ మీడియా పిచ్చి మనుషుల నుంచి కోతులకు పాకింది. తాజాగా అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఏడాది క్రితం వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైర
మనుషులకు, జంతువులకు మధ్య పెద్దగా వ్యత్యాసం ఉండదు. ఆప్యాయతలను చూపించే విషయంలో జంతువులు, మనుషులు దగ్గరి పోలికను కలిగి ఉంటారు. ముఖ్యంగా కోతి విషయానికి వస్తే ఇక అచ్చం మనుషులు మాదిరిగానే ఉంటాయి. ఇదే విషయాన్ని రుజువు చేస్తూ ..