-
Home » Monoon
Monoon
తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్.. రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 5 రోజులు వానలే వానలు..
July 19, 2025 / 04:24 PM IST
రుతుపవన ద్రోణి కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కర్ణాటక నుండి దక్షిణ ఆంధ్ర తీరం వరకు ద్రోణి కొనసాగుతోంది.