Home » monsoon diseases
నిద్ర లేకపోవడం శరీరానికి రక్షణగా ఉండే రోగనిరోధక వ్యవస్ధను బలహీనపరుస్తుంది. రోగనిరోధక శక్తిని రీఛార్జ్ చేయడానికి ప్రతి రాత్రి 7-9 గంటల సమయం నిద్రించటాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి.
మలేరియా అనేది వివిధ రకాల దోమల ద్వారా వ్యాపించే మరొక సాధారణ వర్షకాల వ్యాధి. ఇది జ్వరం, చలి, తలనొప్పి , కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మలేరియాను నివారించడానికి, రాత్రిపూట దోమతెరను ఉపయోగించాలి. ఆరుబయట ఉండే సమయంలో పొడవాటి చేతులు ఉన్న �
వర్షాకాలంలో అధిక శాతం జబ్బులకు కారణం కలుషితమైనే నీరే. కలుషిత నీటి ద్వారా బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు వ్యాపించే ప్రమాదం ఉంది. తద్వారా కడుపులో ఇన్ఫెక్షన్లు, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.