Home » Monsoon Effect
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
తెలంగాణ సహా ఉత్తరాది రాష్ట్రాలలో చెదురుమదురు జల్లుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో మహారాష్ట్ర, ఢిల్లీలలో భారీ వర్షాలు కురవగా ఏపీలో మాత్రం అంతగా వర్షపాతం లేదు. ప్రస్తుతం జూన్ నెలాఖరు వచ్చినా ఏపీలో వర్షాల ప
కరోనా కారణంగా కాలుష్యం తగ్గడం కారణమో ఏమో కానీ, అంచనాలకు అనుగుణంగా వాతావరణం మార్పులు జరుగుతున్నాయి. వాస్తవానికి మరికొంతకాలం సమయం పడుతుంది అని అనుకున్నప్పటికీ అనుకున్న సమయానికే నైరుతీ రుతుపవనాలు కేరళను జూన్ 1న తాకాయి. నైరుతి రుతుపవనాలు ఆ రా�