Home » MONSOON SESSIONS
పార్లమెంట్ సమావేశాల నేపద్యంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. అఖిలపక్ష సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల లోక్ సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లను కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఆహ్వానించారు.
ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. ఉదయం లోక్సభలో నలుగురు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సంగ్రూర్ (పంజాబ్), రాంపూర్, ఆజంగఢ్ (యూపీ), అసన్సోల్ (బెంగాల్) నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో నలుగురు ఎంపీలు గెలుపొందారు.
ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల హడావుడి మొదలైపోయింది. మరో రెండ్రోజుల్లో అంటే సోమవారం నుంచి సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం 11గంటలకు అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనుంది.
సెప్టెంబర్ 2 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే, కరోనా నేపథ్యంలో దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ సమావేశాలకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభ్యులు భౌతికదూరం పాటించేలా ఏర